Tuesday, February 10, 2009

హాయ్!
నేనూ ఒక బ్లాగ్ మొదలుపెడుతున్నాను.
నాలో మెదిలే భావాలు, ఆలోచనలు,ముఖ్యంగా నేను చదివే పుస్తకాల గురించి, ఇంకా పాటలు, సినిమాలు, కలుసుకున్న గొప్ప వ్యక్తులు, అన్నిటి మీదా రాయాలని.
సౌమ్య

No comments:

Post a Comment